ఇది పూస్తే చాలు మీ తెల్ల జుట్టు శాశ్వతంగా మాయం!

Dharmaraju Dhurishetty
Oct 03,2024
';

తెల్ల జుట్టు అన్ని జుట్టు సమస్యల నుంచి విముక్తి పొందడానికి అనేక రకాల ఆయుర్వేద చిట్కాలు ఉన్నాయి.

';

ఎలాంటి జుట్టు సమస్యల నుంచైనా ఈ ఆయుర్వేద రెమెడీలతో సులభంగా విముక్తి పొందవచ్చు. ముఖ్యంగా గోరింటాకు రెమిడి తో ఎలాంటి జుట్టు సమస్యకైనా చెక్ పెట్టవచ్చు.

';

ఈ గోరింటాకు రెమిడిని తెల్లజుట్టుకు వినియోగించడం వల్ల సులభంగా నల్లగా మారుతుంది.

';

గోరింటాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు జుట్టు రాలడాని నివారించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది.

';

అలాగే ఈ ఆకుల్లో ఉండే కొన్ని రకాల ఔషధ గుణాలు చుండ్రును తగ్గించేందుకు ఎంతగానో సహాయపడతాయి.

';

ముఖ్యంగా గోరింటాకును జుట్టుకు అప్లై చేయడం వల్ల దెబ్బతిన్న జుట్టు కూడా తిరిగి మెరుగు పడుతుంది.

';

అలాగే ఇందులో ఉండే ప్రత్యేకమైన గుణాలు జుట్టును మృధువుగా చేసి సహజమైన జుట్టు రంగును అందించేందుకు కీలకపాత్ర పోషిస్తాయి.

';

మీరు కూడా గోరింటాకును ఇంట్లోనే సులభంగా ప్యాక్లా తయారుచేసి అప్లై చేసుకోవాలనుకుంటున్నారా ? ఇది మీకోసమే..

';

గోరింటాకు హెయిర్ ప్యాక్ తయారీ విధానం.. కావలసిన పదార్థాలు: గోరింటాకు పొడి, కొబ్బరి నూనె, నిమ్మరసం, గుడ్డు (మీకు ఇష్టమైతే), దాసన వేరు, ఆముదం నూనె (మీకు నచ్చితే)

';

తయారీ విధానం: గోరింటాకు పొడిని కాస్త వేడి నీటిలో కలిపి పేస్ట్ లా తయారు చేసుకొని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

';

పక్కన పెట్టుకున్న మిశ్రమంలోనే కాస్త కొబ్బరినూనె, కోడిగుడ్డు తెల్ల సోనా, రెండు చుక్కల నిమ్మరసం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

';

ఆ తర్వాత కొద్దిగా ఆముదం నూనె వేసుకొని మరో నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకొని జుట్టుకు అప్లై చేసుకోవాలి.

';

ఇలా అప్లై చేసుకున్న ప్యాక్ ను ఆరేంతవరకు ఉంచుకొని సాధారణమైన షాంపూతో బాగా శుభ్రం చేసుకోవాలి.

';

VIEW ALL

Read Next Story