Cinnamon Remedy: డయాబెటిస్ రోగులకు దివ్యౌషధం ఈ మసాలా..ఎలా ఉపయోగించాలంటే

Md. Abdul Rehaman
Oct 28,2024
';


దేశంలో కోట్లాదిమంది డయాబెటిస్ సమస్యతో అల్లాడుతున్నారు. చెడు జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు ఇందుకు కారణం

';

షుగర్ చికిత్స

మధుమేహాన్ని పూర్తిగా నయం చేసేందుకు ఇప్పటి వరకు ఇంకా చికిత్స లేదు. కానీ కొన్ని వస్తువులు ఉపయోగిస్తే మధుమేహాన్ని నియంత్రించవచ్చు

';


ప్రతి కిచెన్‌లో తప్పకుండా లభించే మసాలా వస్తువుతో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించవచ్చు

';

దాల్చినచెక్క

దాల్చిన చెక్క అద్భుతమైన మసాలా దినుసు. అందరి ఇళ్లలో ఉంటుంది

';

బ్లడ్ షుగర్ నియంత్రణ

దాల్చినచెక్క బ్లడ్ షుగర్ నియంత్రణకు అద్భుతంగా పనిచేస్తుంది. మధుమేహం వ్యాధిగ్రస్థుల్లో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది

';


దాల్చినచెక్కలో యాంటీ బయోటిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.

';


దాల్చిన చెక్క పౌడర్ రోజూ ఉదయం పరగడుపున గ్లాసు గోరు వెచ్చని నీటిలో కలిపి తాగుతుండాలి

';

VIEW ALL

Read Next Story