Vitamin B12 Deficit: మీ డైట్‌లో ఈ పదార్ధాలుంటే చాలు విటమిన్ బి12 లోపం సమూలంగా నిర్మూలించవచ్చు
విటమిన్ బి12 లోపముంటే శరీరంలో విపరీతమైన బలహీనత, అలసట ఉంటాయి
విటమిన్ బి12 కొన్ని కూరగాయల్లో లేదా ఆకు కూరల్లో పుష్కలంగా లభిస్తుంది.
ఆకు కూరల్లో విటమిన్ బి12 చాలా ఎక్కువ ఉంటుంది.
విటమిన్ బి12 లోపం దూరం చేసేందుకు పాలకూరను తప్పకుండా డైట్‌లో భాగం చేసుకోవాలి
పాలకూరను కూర రూపంలో లేదా సూప్ రూపంలో ఎలాగైనా తీసుకోవచ్చు
ఆవు పాలలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. ఇందులో ప్రోటీన్లు, కాల్షియం సహా చాలా పోషకాలుంటాయి.
గ్రీక్ యోగర్ట్‌లో విటమిన్ బి12 పెద్దఎత్తున ఉంటుంది. విటమిన్ బి12 లోపం సరిచేసేందుకు అద్భుతంగా పనిచేస్తుంది
బీట్‌రూట్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. డైట్‌లో చేర్చితే విటమిన్ బి 12 లోపం ఎప్పటికీ తలెత్తదు
బీట్‌రూట్‌లో విటమిన్ బి12తో పాటు ఇతర పోషకాలు చాలా ఉంటాయి. ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం