Brain Stroke: ఇవి తింటే బ్రెయిన్‌ స్ట్రోక్‌ ప్రమాదం రెట్టింపు..!

Renuka Godugu
Oct 02,2024
';

నిద్రలేమి..

నిద్రలేమి సమస్య కూడా ప్రధానం మెదడుపై ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది .

';

వ్యాయామం..

వ్యాయామం లేదా శారీరక శ్రమ లేకపోవడం స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.

';

డయాబెటీస్‌..

మధుమేహం, అధిక రక్తపోటు దడ వంటి వ్యాధులు కూడా స్ట్రోక్‌కు ప్రమాద కారకాలు

';

సోడియం..

సోడియం అధికంగా ఉండే ఆహారం ఊబకాయం, రక్తపోటును పెంచుతుంది.

';

ధూమపానం..

బ్రెయిన్ స్ట్రోక్‌కి ప్రధాన కారణాలలో ధూమపానం ఒకటి. ఇది గట్టిపడటానికి కారణమవుతుంది.

';

ఒత్తిడి..

ఒత్తిడి అధిక రక్తపోటుకు కారణమవుతుంది, ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.

';

ఊబకాయం..

ఊబకాయం మధుమేహం, అధిక రక్తపోటు వంటి పరిస్థితులకు దారి తీస్తుంది, ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.

';


(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)

';

VIEW ALL

Read Next Story