Chickpeas: ఇవి గుప్పెడు తింటే మీ గుండెకు రెట్టింపు శక్తి వస్తుంది..

Renuka Godugu
Nov 24,2024
';

కాబూలీ శనగల్లో క్యాల్షియం, ఫోలెట్‌, ఫైబర్‌, ఐరన్‌, పొటాషియం పుష్కలంగా ఉంటుంది.

';

అంతేకాదు ఇందులో ప్రోటీన్‌ కూడా పుష్కలంగా ఉంటాయి.

';

అందుకే వీటిని సూపర్‌ ఫుడ్‌ అని కూడా పిలుస్తారు.

';

కాబూలీ శనగల్లో గ్లైసెమిక్‌ సూచిక కూడా తక్కువగా ఉంటుంది.

';

కార్బొహైడ్రేట్స్ కూడా ఉంటాయి కాబట్టి వెయిట్‌ లాస్‌ జర్నీలో ఉన్నవారికి మేలు చేస్తాయి.

';

కాబూలీ శనగలు తింటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గిపోతాయి.

';

దీంతో గుండెపోటు సమస్యలు రావు, గుండెకు శక్తినిస్తుంది.

';

ఇందులో పొటాషియం కూడా ఉంటుంది. విటమిన్ సీ, ఫైబర్‌ కూడా ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story