Cranberries: క్రాన్‌బెర్రీ తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుతమైన ప్ర‌యోజ‌నాలు..!

Renuka Godugu
Nov 10,2024
';

క్రాన్‌బెర్రీలు జ్యూస్‌ రూపంలో తీసుకోవచ్చు. మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి.

';

క్రాన్‌బెర్రీలు విటమిన్లు, ఫైబర్‌, మాంగనీస్‌, కాపర్‌ పుష్కలంగా ఉంటుంది.

';

క్రాన్‌బెర్రీలలో 90 శాతం నీరు కూడా అధికంగా ఉంటుంది.

';

ఈ పండ్లు తినడం వల్ల యూరినల్‌ ఇన్పెక్షన్ల నుంచి బయట పడొచ్చు.

';

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. దీంతో చిగుళ్ల వ్యాధులు వస్తాయి.

';

కేన్సర్‌ కణాలు పెరగకుండా పోరాడతాయి.

';

క్రాన్‌బెర్రీలు రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తాయి.

';

ఇవి కిడ్నీ సమస్యలకు కూడా ఎఫెక్టీవ్‌ రెమిడీగా పనిచేస్తాయి.

';

డయాబెటీస్‌ వారికి కూడా క్రాన్‌బెర్రీలు మంచివి. ఇవి తినవచ్చు.

';

VIEW ALL

Read Next Story