పంటి నొప్పితో బాధపడుతున్నారా.. సింపుల్ గా లవంగంతో రోజు ఇలా ట్రై చేయండి..
లవంగాలను క్యారియర్ ఆయిల్‌తో కలిపినప్పుడు మొటిమలను నయం చేయడంలో సహాయ పడుతుంది. మచ్చలను తగ్గించడం, చర్మపు చికాకును తగ్గించడంలో లవంగాలు ఎంతో సహాయపడతాయి.
లవంగం రోజు తినడం వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. లవంగం ఆయిల్ లో యాంటీ బాక్టీరియల్, ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది.
లవంగం ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంతో పాటు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
లవంగం ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంతో పాటు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
అంతేకాదు రక్తంలో షుగర్ లెవల్స్ ను రెగ్యులేషన్ చేయడంలో లవంగం చేసే మేలు మరేది చేయదు.
లవంగం ప్రతి రోజు తినడం వలన కఫం, శ్లేష్మం విడుదల చేయడం ద్వారా శ్వాస సంబంధిత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది దగ్గు, జలుబు, సైనస్ తగ్గించడంలో సహాయ పడుతుంది.
లవంగం ప్రతి రోజు తినడం వల్ల అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ సంబంధిత సమస్యలను నివారించడంలో ముందుంటుంది.
అంతేకాదు దంత సమస్యల నివారణలో తోడ్పడుతుంది. కావిటీస్, చిగుళ్ల వ్యాధిని నివారించడానికి ఉపయోగపడుతోంది.
ఓరల్ హెల్త్ ఛాంపియన్ లవంగం.. లవంగం రోజు తినడం వల్ల మన శరీరంలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలను పెంచుతుంది.
రోజు లవంగాలను అన్నం తిన్న తర్వాత తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్, ఇతర ఇన్ఫ్లమేటరీ డిజార్డర్‌లతో సంబంధం ఉన్న వాపును తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
జీర్ణక్రియ పెరుగుదలకు లవంగం ఎంతో సహాయ పడుతుంది. రోజు భోజనం లేదా పానీయాలలో లవంగం తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు మన దరిచేరవు.