Vastu Tips: ఇంట్లో అద్దం ఈ దిక్కున పెట్టారా? దరిద్రం జాగ్రత్త..!

Renuka Godugu
Nov 10,2024
';

వాస్తు..

హిందూ మతంలో అద్దం ఇంట్లో ఏర్పాటు చేస్తే దిశ ఎంతో ప్రధానం.

';

తూర్పు..

ఇంటి తూర్పు దిశలో అద్దం పెట్టుకుంటే సమాజంలో గౌరవం పెరుగుతుంది.

';

పడమర..

ఈ దిశలో అద్దం పెడితే మంచిది కాదు.

';

ఉత్తర దిశ..

వాస్తు ప్రకారం ఉత్తర దిశలో ఏర్పాటు చేసుకోవడం వల్ల మీ సంపద రెట్టింపు అవుతుంది.

';

దక్షిణం..

ఈ దిశలో ఏర్పాటు చేసుకోకూడదు. ఎందుకంటే హిందూ మతం దక్షిణం వైపు మంచిది కాదు.

';

వాస్తు శాస్త్రం..

వాస్తు ప్రకారం ఇంట్లో పెట్టుకునే అద్దం రౌండ్‌గా ఉండాలి.

';

బాత్‌రూం..

కొంతమంది బాత్‌రూమ్‌లో అద్దం పెట్టుకుంటారు. ఇది నెగిటివిటీ పెంచుతుంది.

';

పగిలిన అద్దం..

పగిలిన అద్దంలో మన ముఖం కూడా చూసుకోకూడదు.

';

బెడ్‌రూమ్‌లో అద్దం పెట్టకూడదు. అందులో బెడ్‌ కనిపించకుండా జాగ్రత్త వహించండి.

';

VIEW ALL

Read Next Story