Guava Leaves: ఈ ఒక్క ఆకుతో మీ దంతాల్లో ఉన్న పురుగులు మాయం..!

Renuka Godugu
Nov 10,2024
';

పంటినొప్పి..

ఈ చలికాలం పంటినొప్పి సమస్య మరింత పెరుగుతుంది

';

విస్తరిస్తుంది..

పంటిలో ఏర్పడిన పురుగు ఒక పంటి నుంచి మరో పంటికి వెళ్తుంది.

';

నిద్రలేమి..

రాత్రి సమయంలో పంటి నొప్పి సమస్య మరింత పెరుగుతుంది.

';

రంధ్రం..

దంతాల్లో రంధ్రాలు ఏర్పడి పంటిలోకి ఆహారం చేరి మరింత పెరుగుతుంది.

';

జామ ఆకులు..

జామ ఆకుల్లో పంటి నొప్పికి చెక్‌ పెట్టే గుణాలు కలిగి ఉంటాయి.

';

యాంటీ బ్యాక్టిరియల్‌..

ఇందులో యాంటీ బ్యాక్టిరియల్‌ గుణాలు కూడా కలిగి ఉంటుంది.

';

ఇలా చేయండి..

జామ ఆకులు శుభ్రంగా కడిగి ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించండి.

';

ఈ నీరు సగం అయ్యే వరకు ఉడికించుకుని, వడకట్టుకోవాలి.

';

ఆ తర్వాత ఈ నీరు చల్లబడిన తర్వాత నోట్లో వేసుకుని ఈ జామ ఆకుల నీటితో పుక్కిలించండి. q

';

ఇలా తరచూ చేస్తూ ఉంటే పంటినొప్పి సమస్యే ఉండదు.

';

VIEW ALL

Read Next Story