Drumstick Leaves: రోజూ పరగడుపున ఈ ఆకులు నమిలితే ముఖంపై మచ్చలు, ముడతలు అన్నీ దూరం
వయసు పెరగడం, దుమ్ము ధూలి, కాలుష్యం కారణంగా ముఖం రంగు కోల్పోతుంటుంది
దీనికోసం వివిధ రకాల ఉత్పత్తులు వాడుతుంటారు. దీని ప్రభావం శాశ్వతంగా ఉండదు
అయితే ఈ ఆకుల్ని నెల రోజులు క్రమం తప్పకుండా నమిలి తింటే సహజసిద్ధమైన నిగారింపు పొందవచ్చు
ఇవే మోరింగా లేదా మునగాకులు. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, తగిన మోతాదులో ఉంటాయి.
ఇవి కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఫలితంగా చర్మంపై మచ్చలు, మరకలు వంటి సమస్యలు దూరమౌతాయి. చర్మం నిగనిగలాడుతుంటుంది.
రోజూ ఉదయం మునగాకులు తినడం వల్ల చర్మంపై ఏజీయింగ్ లక్షణాలు దూరమౌతాయి. అద్భుతమైన నిగారింపు లభిస్తుంది
మునగాకులో ఎమైనో, ఓలిక్ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. చర్మం హైడ్రేట్‌గా ఉండేందుకు దోహదమౌతుంది
నెల రోజులు మునగాకుల్ని నమిలి తినడం వల్ల చర్మం నిగనిగలాడుతుంటుంది. మృదువుగా, ఆరోగ్యంగా మారుతుంది.