Foot pain relief

ఎంతోమందికి ప్రస్తుతం కాళ్ల నొప్పి అనేది పెద్ద సమస్యగా మారింది.

Vishnupriya Chowdhary
Sep 30,2024
';

Ortho pain relief

చిన్న వయసు వారు కూడా ఈ కాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు.

';

How to get rid of leg pains

కాగా కాళ్ల నొప్పులు ఎక్కువగా.. మన శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం ద్వారా వస్తాయి.

';

Ortho pain relief

అందుకే ఇవి తగ్గాలంటే ‌.. మనం మన రోజువారి ఆహారంలో తప్పకుండా అల్లం, వెల్లుల్లి ఉండేతట్టు చూసుకోవాలి.

';

Ortho pain relief in home

అలానే పసుపు వాడటం కూడా ఎంతో మంచిది. అన్నిటికన్నా ముఖ్యంగా మీ వంటను ఆలివ్ ఆయిల్ తో చేసుకుంటే కాళ్ల నొప్పులు తగ్గుతాయి ‌

';

Ortho pains

అలానే ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉన్న ఫుడ్ తీసుకోవడం మంచిది.

';

Disclaimer

పైన చెప్పినవి కేవలం అధ్యాయనాలు, నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జీ దీనికేటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story