ఎంతోమందికి ప్రస్తుతం కాళ్ల నొప్పి అనేది పెద్ద సమస్యగా మారింది.
చిన్న వయసు వారు కూడా ఈ కాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు.
కాగా కాళ్ల నొప్పులు ఎక్కువగా.. మన శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం ద్వారా వస్తాయి.
అందుకే ఇవి తగ్గాలంటే .. మనం మన రోజువారి ఆహారంలో తప్పకుండా అల్లం, వెల్లుల్లి ఉండేతట్టు చూసుకోవాలి.
అలానే పసుపు వాడటం కూడా ఎంతో మంచిది. అన్నిటికన్నా ముఖ్యంగా మీ వంటను ఆలివ్ ఆయిల్ తో చేసుకుంటే కాళ్ల నొప్పులు తగ్గుతాయి
అలానే ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉన్న ఫుడ్ తీసుకోవడం మంచిది.
పైన చెప్పినవి కేవలం అధ్యాయనాలు, నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జీ దీనికేటువంటి బాధ్యత వహించదు.