Foods to avoid at night

రాత్రి నిద్రకు మంచిగా ఉండాలంటే కొన్ని ఆహారాలను తప్పించుకోవడం ముఖ్యం.

Vishnupriya Chowdhary
Jan 22,2025
';

Caffeine-rich foods

కాఫీ, టీ, సోడా వంటి కాఫీన్ ఉన్న ఆహారాలు నిద్రపోయే ముందు తీసుకోకండి. ఇవి నిద్రపోవడంలో ఆటంకం కలిగిస్తాయి.

';

Spicy foods

మసాలా, ఎక్కువ మిరప పొడి ఉన్న ఆహారాలు తినడం వలన జీర్ణం సరిగ్గా కాకపోవచ్చు. తద్వారా సరిగ్గా నిద్రపోలేరు.

';

Heavy meals

ఎక్కువ రైస్ లేదా ఫ్యాట్ ఫుడ్స్ రాత్రి జీర్ణవ్యవస్థను మందగించేస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండడం అవసరం.

';

Sweet foods

స్వీట్స్ కూడా రాత్రిపూట తినడం మంచిది కాదు. ఇది తినడం వల్ల కూడా సరిగ్గా నిద్ర పట్టదు.

';

Alcoholic beverages

మద్యపానాలు తాగడం వలన.. నిద్రపోయే ముందు ఎక్కువ స్ట్రెస్ కి గురయ్యే అవకాశాలు ఉన్నాయి.

';

Healthy food alternatives

రాత్రి తిన కూరగాయలు లేదా స్వల్ప ఆహారం తీసుకోవడం ఉత్తమమైన పని.

';

Disclaimer

పైన చెప్పిన చిట్కాలు.. అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పబడినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story