బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, బ్లాక్ బెర్రీలాంటి పండ్లు కేన్సర్ కు చెక్ పెడతాయి
కేన్సర్ తో బాధపడేవారు కాలీఫ్లవర్, బ్రోకోలీ, క్యాబేజీ వంటి ఆహారాలను చేర్చుకోవాలి.
వెల్లుల్లికి కూడా క్యాన్సర్ కణాలను నయం చేసే గుణం ఉంటుంది.
కేన్సర్ కు చెక్ పెట్టడానికి ఎపిగాల్లోకేటచిన్ గ్యాల్లాట్ అనే కేటాచిన్ ఉంటుంది.
కేన్సర్ కు వ్యతిరేకంగా టమాటాలు పనిచేస్తాయి.
పాలకూర, కాలే వంటి ఆకుకూరలు కూడా కేన్సర్ సమస్య నుంచి బయటపడతారు
సాల్మాన్, మెకేరల్, సార్డినెస్ అనే ఫ్యాట్ ఫిష్‌లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి కేన్సర్ కణాలను తగ్గిస్తాయి.
పసుపులో కర్కూమీన్, పాలీఫినాల్స్, యాంటీ ఇన్ల్ఫమేటరీ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కేన్సర్ పెరగనివ్వవు.
ఆరేంజ్, లెమన్స్, గ్రేప్స్‌లో క్యాన్సర్ కణాలక వ్యతిరేకంగా పోరాడతాయి.