Giloy Leaves: డెంగ్యూ, డయాబెటిస్ వంటి వ్యాధుల్ని ఇట్టే దూరం చేసే అద్భుతమైన లాభాలు
గిలోయ్ అనేది ఓ పాదు. శరీరం ఇమ్యూనిటీ పెంచేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది
డెంగ్యూ, మలేరియా, స్వైన్ ఫ్లూ వంటి వ్యాధుల ముప్పు తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు ఆరోగ్యానికి చాలా మంచివి
డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు గిలోయ్ ఆకు ఔషధంతో సమానం. ఈ ఆకుతో కాడా చేసుకుని తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి.
క్రాంప్స్ వంటి వ్యాధుల్నించి రక్షణలో గిలోయ్ ఆకు అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ తీసుకోవడం వల్ల నొప్పులు తగ్గుతాయి.
గిలోయ్ ఆకులు తీసుకోవడం వల్ల గ్యాస్, మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యల్ని ఇట్టే దూరం చేస్తుంది. రోజూ ఉదయం పరగడుపున తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది
ఉరుకులు పరుగుల జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని దూరం చేసేందుకు గిలోయ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో పేరుకునే విష పదార్ధాలను హయటకు తొలగిస్తుంది.
జ్వరం నుంచి ఉపశమనం పొందేందుకు గిలోయ్ ఆకులు చాలా బాగా పనిచేస్తాయి. గిలోయ్ ఆకులతో కాడా చేసుకుని తాగాలి.