ఓకృనేషిమా జపాన్‌లో ఉన్న ఐల్యాండ్. వేలాది సంఖ్యలో చెవులపిల్లులు సందడి చేస్తుంటాయి.
ఆస్ట్రేలియాకు చెందిన ర్యాట్ నెస్ట్ ఐల్యాండ్ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా ఉంటాయి
జపాన్‌లోని ఎవోషిమా ఐల్యాండ్ పిల్లులకు కేరాఫ్ అని చెప్పవచ్చు. మనుషుల కంటే ఎక్కువ సంఖ్యలో పిల్లులుంటాయి
ఆస్ట్రేలియాకు చెందిన రెడ్ క్రాబ్ ఐల్యాండ్ రోడ్లపై ఇవి వేల సంఖ్యలో కన్పిస్తాయి.
ఇండోనేషియాలోని సుబా ద్వీపం సముద్రపు గుర్రాలకు ప్రసిద్ధి. ఈ దేశంలోని గుర్రాల జాతి ఇక్కడ మాత్రమే కన్పిస్తుంది
బ్రెజిల్‌లో ఉన్న స్నేక్ ఐల్యాండ్‌లో దాదాపుగా 4 వేల విషపూరిత ప్రమాదకర పాములున్నాయి.
జంతువులు నిత్యం రాజ్యమేలే ఆ ఆరు ద్వీపాలేవో తెలుసుకుందాం
అయితే ప్రపంచంలోని 6 ద్వీపాల్లో కేవలం జంతువులే రాజ్యమేలుతుంటాయి
భూమిపై చాలా రాజ్యాలు, రాజులు ఉండేవారు. రాజ్యాలకు లెక్కే లేదు
Unique Islands: భూమిపై ఉన్న ఈ 8 ప్రదేశాల్లో జంతువులదే రాజ్యం, అడుగెట్టాలంటే మనిషికి భయం