Green Tea: గ్రీన్‌ టీ గుండెకు మేలు.. మీకు తెలియని ఈ నిజాలు తెలిస్తే నమ్మలేరు..!

Renuka Godugu
Jan 21,2025
';

గ్రీన్‌ టీ తీసుకోవడం వల్ల కళ్ల చుట్టూ ఉన్న చారలను తగ్గించేస్తుంది.

';

గ్రీన్‌ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మనల్ని అలెర్జీల నుంచి రక్షిస్తాయి.

';

కొన్ని అధ్యయనాల ప్రకారం గ్రీన్‌ టీ తీసుకోవడం వల్ల ముఖంపై మొటిమలు కూడా తగ్గిపోతాయి.

';

ముఖ్యంగా అర్థరైటీస్‌తో బాధపడేవారు గ్రీన్‌ టీ తీసుకోవాలి. ఇది దివ్వౌషధంలా పనిచేస్తుంది.

';

గ్రీన్‌ టీ తో మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గిపోతాయి.

';

అంతేకాదు గ్రీన్‌ టీ కేన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది.

';

గ్రీన్‌ టీ శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి కూడా మేలు చేస్తుంది.

';

గ్రీన్‌ టీ తాగేవారిలో యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌ సమస్యలు ఉండవని కొన్ని అధ్యయనాలు తెలిపాయి.

';

VIEW ALL

Read Next Story