Flax seeds for weight loss

ఫ్లాక్స్ సీడ్స్ బెల్లంతో కలిపి తింటే, శరీరంలో కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి.

Vishnupriya Chowdhary
Jan 21,2025
';

Jaggery with flax seeds

బెల్లం శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. అంతేకాకుండా మన హిమోగ్లోబిన్ ని శుభ్రం చేస్తుంది..

';

Fat burning foods

మరోపక్క ఫ్లాక్స్ సీడ్స్ మెటాబాలిజాన్ని పెంచి, త్వరగా కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి.

';

Flax seed recipes

ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్లు ఫ్లాక్స్ సీడ్స్ పొడి, 1 టేబుల్ స్పూన్ బెల్లం పొడి వేసి బాగా కలపండి. వీటిని చిన్న లడ్డు లాగా చేసుకుని రోజుకి ఒకటి తినండి.

';

Benefits of flax seeds

ఫ్లాక్స్ సీడ్స్‌లో ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉండటం వలన జీర్ణాశయానికి మంచిదే కాకుండా, హృదయ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.

';

Natural weight loss

ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ఉదయం తింటే, బరువు తగ్గడమే కాదు, శరీరాన్ని డిటాక్స్ చేయడానికి కూడా సహాయపడుతుంది.

';

Weight loss remedies

ఈ సహజమైన చిట్కా మీ ఆహారపు అలవాట్లలో చేర్చడం ద్వారా మీ ఆరోగ్యం మెరుగుపడటం ఖాయం.

';

Disclaimer

పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story