Green Tea Benefits: గ్రీన్ టీ తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు..ఏ సమయంలో తాగితే మంచిది
గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. మరి గ్రీన్ టీ తాగేందుకు బెస్ట్ టైమ్ ఏంటి
రోజూ ఉదయం గ్రీన్ టీ తాగడం వల్ల మెటబోలిజం చాలావేగంగా అభివృద్ధి చెందుతుంది. రోజంతా ఫ్రెష్‌నెస్ ఉంటుంది. ఎనర్జీ లభిస్తుంది
భోజనం చేసిన 2 గంటల తరువాత గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పోషకాలు అద్భుతంగా జీర్ణమౌతాయి
వర్కవుట్స్ కంటే ముందు గ్రీన్ టీ తాగడం కొవ్వు వేగంగా కరుగుతుంది. ఎందుకంటే ఇందులో క్యాటెచిన్, కెఫీన్ ఉంటుంది.
మద్యాహ్నం వేళ, లంచ్-డిన్నర్ మధ్యలో గ్రీన్ టీ తాగడం వల్ల ఫ్రెష్‌గా ఉంటుంది.
సాయంత్రం వేళ గ్రీన్ టీ తాగడం వల్ల ఎనర్జీ ఉంటుంది. ఫోకస్ ఉంటుంది
గ్రీన్ టీ సాయంత్రం వేళ తాగితే చాలా రిలాక్సేషన్ ఉంటుంది. రోజంతా ఉండే అలసట దూరమౌతుంది
రోజుకు 2-3 సార్లు గ్రీన్ టీ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనం
గ్రీన్ టీ పూర్తి ప్రయోజనాలు పొందాలంటే వెంటనే డైట్లో చేర్చాల్సి ఉంటుంది.