యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది కూడా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
యాలకులు నోట్లో వేసుకోవడం వల్ల నోటి ఇన్ఫెక్షన్లకు చెక్ పెడుతుంది.
యాలకులు డీటాక్స్ ఫై చేస్తాయి కాలేయ వ్యాధిని నివారిస్తాయి.
యాలకులు నోట్లో వేసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
అంతేకాదు యాలకులు కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.
దగ్గు ఉన్నప్పుడు యాలకులు నోట్లో వేసుకోవాలి
నోటిపూత సమస్య కూడా యాలకులు చెక్ పెడతాయి