Taro Leaves: చామ ఆకులను ఇలా చేసుకుని తింటే కిడ్నీల్లో కంకరరాయి ఉన్నా కరగాల్సిందేనట

Bhoomi
Oct 04,2024
';

చామగడ్డ

చామగడ్డ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. వీటిని కూర చేసుకుని తింటే రుచి అద్బుతంగా ఉంటుంది. రుచితోపాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.

';

చామ ఆకులు

చామగడ్డనే కాదు చామఆకులతో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చామఆకుల్లో ఫైబర్, కార్బొహైడ్రేట్లు అధిక మోతాదులో ఉంటాయి.

';

రక్తపోటు

చామఆకులను ఆహారంలో చేర్చుకుంటే అధికరక్తపోటు నార్మల్ అవుతుంది. అంతేకాదు రెగ్యులర్ గా ఈ ఆకులను తింటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

';

పీచు పదార్థాలు

చామ ఆకుల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

';

బరువు తగ్గడం

చామదుంప ఆకుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. శరీరానికి శక్తిని అందిస్తుంది. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

';

కంటిచూపు

చామదుంప ఆకుల్లో బీటాకెరోటిన్..కంటిచూపునకు పదునుపెడుతుంది. కంటి సమస్యలు ఉన్నవాళ్లు ఆకులను తింటే మంచిది.

';

ఎముకలకు బలం

చామఆకులను తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ ఉంటుంది. కాబటి ఎముక సంబంధిత వ్యాధులు నుంచి ఉపశమనం లభిస్తుంది.

';

రక్తహీనత

చామ దుంపల్లో ఉండే పోషకాల కారణంగా రక్తహీనత నయం అవుతుంది. రక్తహీనతతో బాధపడేవారు చామఆకులను తినడం మంచిది.

';

కిడ్నీల్లో రాళ్లు

కిడ్నీల్లో రాళ్లతో బాధపడేవారు చామఆకులను తింటే రాళ్లు కరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. చామ ఆకులను పప్పులో కానీ..ఫ్రై కానీ చేసుకుని తినవచ్చు.

';

VIEW ALL

Read Next Story