బనానా లు తినడం వల్ల విటమిన్ లు, మినరల్స్ అందుతాయి.
బనానా తినడం వల్ల శరీరంలోని వ్యర్థపదార్థాలు బైటకు పోతాయి.
రాత్రి పూట అరటి తింటే నిద్ర బాగా పడుతుంది.
రన్నింగ్ చేసే వారికి ఇది వెంటనే శక్తిని ఇస్తుంది.
తలనొప్పి, అలసటను దూరం చేస్తుంది.
పొట్ట చుట్టు పెరుకుపోయిన కొవ్వును ఐస్ లా కరిగిస్తుంది.
వెంట్రుకలు రాలే సమస్యలను దూరం చేస్తుంది.
శరీరంలో నుంచి రక్తంను పీరియడ్స్ సమయంలో ఎక్కువగా పోకుండా కాపాడుతుంది.
ముఖం తెల్లగా మెరుస్తూ కన్పించడంలో అరటి ఉపయోగపడుతుంది.