మనిషి సామర్ధ్యం చాలా అవసరం. అందుకే బలవర్ధకమైన ఆహారం తినాలని వైద్యులు సూచిస్తుంటారు. ఈ 10 రకాల ఫుడ్స్ తీసుకుంటే కావల్సినంత స్టామినా లభిస్తుంది.

Md. Abdul Rehaman
Jun 03,2024
';

బ్రౌన్ రైస్

బ్రౌన్ రైస్ కేవలం స్టామినా పెంచడమే కాకుండా ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు అందిస్తుంది.

';

క్వినోవా

క్వినోవాను సాధారణంగా బరువు తగ్గించేందుకు ఉపయోగిస్తుంటాం. కానీ శరీరానికి అవసరమైన ఎనర్జీని కూడా అందిస్తుంది.

';

ఫ్యాటీ ఫిష్

చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల శరీరానికి కావల్సిన స్టామినా అందుతుంది.

';

పప్పులు

పప్పుల్లో ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే స్టామినా కోసం పప్పులు తప్పకుండా తీసుకోవాలి

';

డార్క్ చాకోలేట్

డార్క్ చాకోలేట్ కూడా స్టామినా పెంచుకునేందుకు మంచి ప్రత్యామ్నాయం

';

నట్స్

నట్స్ తినడం వల్ల శరీరానికి లెక్కలేనన్ని ప్రయోజనాలున్నాయి. శక్తి సామర్ధ్యాలు పెరుగుతాయి.

';

కాఫీ

రోజుకు 2 సార్లు కాఫీ తాగితే శరీరానికి స్టామినాతో పాటు ఉత్తేజం కలుగుతుంది. అయితే పరగడుపున తాగకూడదు

';

గుడ్లు

రోజుకు 2 ఉడకబెట్టిన గుడ్ల తినడం మీరు ఊహించని శక్తి లభిస్తుంది.

';

అరటి పండ్లు

రోజూ వ్యాయామం చేసే అలవాటుంటే అరటి పండ్లు కూడా తప్పకుండా తీసుకోవాలి. దీనివల్ల కావల్సినంత ఎనర్జీ లభిస్తుంది.

';

ఆకు కూరలు

ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. శరీరానికి కావల్సిన శక్తిని కూడా అందిస్తాయి.

';

VIEW ALL

Read Next Story