AC care tips

ఎన్ని గంటలు వాడినా ఏసీ పేలిపోకుండా ఉండాలి అంటే.. మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే

Vishnupriya Chowdhary
Jun 03,2024
';

Tips to take care of AC

ముందుగా ఏసీ యూనిట్ ను చెక్ చేస్తూ ఉండాలి. కనీసం ఐదు నెలలకు ఒకసారి అన్న మెయింటైనెన్స్ చేయించడం మంచిది.

';

AC maintenance tips

ఫిల్టర్లను శుభ్రపరచడం, రిఫ్రిజిరేంట్ లీక్ కాకుండా చూడడం వంటివి చేసుకోవాలి

';

How to avoid ac blast

500 గంటల పాటు ఏసీ రన్ అయ్యాక.. ఖచ్చితంగా సర్వీసింగ్ చేయించాలి.

';

AC blast reasons

ఏసీ అవుట్ డోర్ యూనిట్ ని వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో పెట్టడం ఉత్తమం.

';

AC care tips

ఏసీ కి అనుబంధంగా ఉన్న వైరింగ్‌ను తరుచూ గమనిస్తూ ఉండడం మంచిది.

';

AC tips

అవి చిరిగినట్టు అనిపిస్తే వెంటనే మార్చుకోవాలి.

';

VIEW ALL

Read Next Story