నానబెట్టిన స్ప్రౌట్స్ తో సలాడ్స్ తీసుకోవాలి
ఉదయమైనా సాయంత్రమైనా ఉడకబెట్టిన గుడ్లను తీసుకోవచ్చు
వేయించిన శనగలను స్నాక్స్ మాదిరి తీసుకోవచ్చు
షుగర్ వ్యాధిగ్రస్తులు ఉదయం లేదా సాయంత్రం వేళలో రాగితో చేసిన ఆహార పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యకరం
డయాబెటిస్ వారికి యోగార్డ్ కూడా ఉత్తమం
సాయంత్రం స్నాక్స్ వేలలో డయాబెటిస్ వారు క్యారెట్‌తో చేసిన స్నాక్ తీసుకోవచ్చు
షుగర్ వ్యాధిగ్రస్తులకు ఓట్స్ తో చేసిన స్నాక్స్ కూడా బెస్ట్