Vitamin K Rich Foods:

మన శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్స్ లో విటమిన్ కే ఒకటి.

Vishnupriya Chowdhary
May 04,2024
';

Vitamin K Deficiency

చిన్న దెబ్బ తగిలిన.. ఎక్కువ రక్తస్రావం జరగకుండా ఉండటానికి విటమిన్ కే మనకి చాలా అవసరం కాబట్టి మిగతా విటమిన్లతో పాటే విటమిన్ కే ఎక్కువగా ఉండే ఆహారాలు కూడా తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది.

';

Dairy Products

కోడిగుడ్లు, డైరీ ప్రొడక్ట్స్ లో ఎక్కువగా ఈ విటమిన్ కే మనకు లభిస్తుంది.

';

Vitamin K in Meat

మీట్ లో కూడా కావాల్సినంత విటమిన్ కే ఉంటుంది.

';

Broccoli

ముఖ్యంగా బ్రోకలీ లో విటమిన్ కే చాలా ఎక్కువగా ఉంటుంది.

';

Vitamin K foods

గట్టిగా ఉండే చీజ్ లో కూడా విటమిన్ కే లభిస్తుంది.

';

Vitamin K1 supplements

ఆకుకూరల్లో కూడా విటమిన్ కే1 ఎక్కువగా ఉంటుంది.

';

Vitamin K foods

అంతేకాదు ఆకు కూరలు తినడం వల్ల విటమిన్ కే తో పాటు మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ సి కూడా లభిస్తాయి.

';

Vitamin K Functions

విటమిన్ కే డెఫిషియన్సీ రాకుండా ఈ ఆహారాలను తీసుకుంటే ఆరోగ్యం కూడా ఎంతో చక్కగా ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story