Renuka Godugu
Oct 25,2024
';

High Sugar: ఈ ఒక్క లక్షణం కనిపించినా మీకు షుగర్‌ ఉన్నట్టే..!

';


షుగర్‌ వ్యాధితో బాధపడుతున్నవారికి కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

';

తరచూ మూత్రం..

షుగర్‌ వ్యాధి లక్షణాలలో ప్రథమంగా తరచూ మూత్రం వస్తుంది.

';

తిమ్మిర్లు..

కాళ్లలో తిమ్మిర్లు తరచూ వస్తుంటాయి.

';

కంటి చూపు..

చక్కెర స్థాయిలు పెరిగితే కంటి చూపు తగ్గిపోతుంది.

';

చేతులు..

';

జుట్టు ఊడటం..

షుగర్‌ ఉన్నవారికి హెయిర్‌ ఫాల్‌ ఉంటుంది.

';

పళ్లు..

చక్కెర వ్యాధితో బాధపడుతున్నవారికి పళ్లు కూడా ఊడిపోయే ప్రమాదం ఉంది.

';

VIEW ALL

Read Next Story