Pepper and Honey: తేనెలో ఈ పదార్ధాలు కలిపి తింటే డయాబెటిస్, కొలెస్ట్రాల్ రెండూ అద్భుతంగా తగ్గుతాయి
తేనె, మిరియాలు రెండూ కలిపి సేవించడం అనాదిగా ఉన్న అలవాటే
ఇదే చిట్కా డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటి సీరియస్ వ్యాధుల్ని సైతం ఇట్టే తగ్గిస్తుంది
తేనెలో ప్రోటీన్లు, విటమిన్ కే, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి
ఇక నల్ల మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పెద్దఎత్తున ఉంటాయి
అందుకే నల్ల మిరియాలు, తేనె కలిపి తినడం వల్ల డయాబెటిస్, కొలెస్ట్రాల్ లెవెల్స్ రెండూ అద్భుతంగా తగ్గుతాయి
తేనె, నల్ల మిరియాలు కలిపి సేవించేందుకు ముందుగా ఒక స్పూన్ తేనె తీసుకుని కొద్దిగా వేడి చేయాలి
ఆ తరువాత ఇందులో కొద్దిగా నల్ల మిరియాల పౌడర్ మిక్స్ చేసి తినాలి
ఆ తరువాత ఇందులో కొద్దిగా నల్ల మిరియాల పౌడర్ మిక్స్ చేసి తినాలి
ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను అద్భుతంగా తగ్గించగలదు