Uric Acid Remedies: యూరిక్ యాసిడ్ తగ్గించాలంటే డైట్‌లో ఈ పదార్ధాలు తప్పకుండా ఉండాల్సిందే

Md. Abdul Rehaman
Nov 21,2024
';


యూరిక్ యాసిడ్ తగ్గించేందుకు పండ్లు, కూరగాయలు అత్యధికంగా తీసుకోవాలి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి

';


రోజూ తగిన మోతాదులో నీళ్లు తాగాలి. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీల పనితీరు మెరుగుపడి యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గిస్తుంది.

';


యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే చెర్రీ పండ్లు తప్పకుండా తినాలి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యూరిక్ యాసిడ్ లెవెల్స్ గణనీయంగా తగ్గిస్తాయి

';


శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గించేందుకు గ్రీన్ టీ చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

';


బ్రౌన్ రైస్ డైట్‌లో ఉంటే ఇందులో ఉండే ఫైబర్ కారణంగా యూరిస్ యాసిడ్ లెవెల్స్ అద్భుతంగా తగ్గుతాయి

';


అరటి పండ్లలో ప్యూరిన్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్ నియంత్రణలో దోహదమౌతుంది

';


స్ట్రాబెర్రీలో ఫైబర్ పెద్దఎత్తున ఉంటుంది. ఇది యూరిక్ యాసిండ్‌ను అద్భుతంగా నియంత్రిస్తుంది

';

VIEW ALL

Read Next Story