Cardiac Arrest vs Heart Attack: కార్డియక్ అరెస్ట్ వర్సెస్ హార్ట్ ఎటాక్ రెండింటిలో అంతరమేంటి, 90 శాతం మందికి ఈ విషయమే తెలియదు
కార్డియాక్ అరెస్ట్ లేదా హార్ట్ ఎటాక్ రెండూ తీవ్రమైనవే. కానీ ఈ రెండూ ఒకటి కానే కాదు.
గుండెలో రక్త ప్రసరణ ఆగితే హార్ట్ ఎటాక్ సంభవిస్తుంది
గుండె కొట్టుకోవడం ఒక్కసారిగా ఆగితే కార్డియాక్ అరెస్ట్ అంటారు
కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు ఆ వ్యక్తిని కాపాడాలంటే ఒకటే మార్గం సీపీఆర్ లేదా ఏఈడీ. గుండెను తిరిగి కొట్టుకునేలా చేయడం
హార్ట్ ఎటాక్ సమయంలో కూడా సీపీఆర్ లేదా ఏఈడీ చేస్తారు. దాంతో గుండెలో రక్త ప్రసరణ తిరిగి మొదలవుతుంది
ఇటీవలి కాలంలో కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఎటాక్ రెండూ చాలా ఎక్కువగా ఉంటున్నాయి.
దీనికి ప్రధాన కారణం లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడమే
లైఫ్‌స్టైల్ , ఆహారపు అలవాట్లు సక్రమంగా మార్చుకోవడం ద్వారా ఈ గంభీరమైన సమస్యల నుంచి కాపాడుకోవచ్చు