వేడి గాలుల వల్ల ముక్కు రంధ్రాలు వాడిపోయి ఇలా రక్తస్రావం జరుగుతుంది.
ముక్కులోంచి ఆగకుండా రక్తస్రావం జరిగితే వెల్లాకిలా పడుకోవాలి.
రక్తస్రావం జరిగితే ముక్కులో కొద్దిగా కొబ్బరి నూనె వేయాలి.
ముక్కు రంధ్రాల్లో లావెండర్ ఆయిల్ కూడా వేస్తే రక్తస్రావం ఆగుతుంది.
ముక్కు ఎప్పుడు వాడి పోకుండా, తేమగా ఉండేలా చూసుకోవాలి
తీవ్ర ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే నోరు ముక్కుని కవర్ చేసుకొని వెళ్లండి