Jaggery Benefits: బెల్లం ఓ సహజసిద్ధమైన స్వీట్నర్. చాలా లాభాలున్నాయి. ముఖ్యంగా రక్తాన్ని శుద్ధి చేస్తుంది

Md. Abdul Rehaman
Oct 09,2024
';


గ్యాస్ సమస్య లేదా గ్యాస్ ఉబ్బరం తొలగించేందుకు పాలు లేదా నీటిలో కొద్దిగా బెల్లం కలిపి తాగితే చాలు

';


జీర్ణ సంబంధిత సమస్యలకు బెల్లం అద్భుతంగా చెక్ పెడుతుంది

';


బెల్లం క్రమం తప్పకుండా తినడం వల్ల చర్మానికి మంచి నిగారింపు వస్తుంది.

';


బెల్లం టీ తాగడం లేదా రోజూ బెల్లం కొద్దిగా తీసుకోవడం వల్ల సీజనల్ ఇన్‌ఫెక్షన్లు జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు

';


రోజూ పని ఒత్తిడితో అలసిపోయినప్పుడు కొద్దిగా బెల్లం తింటే అలసట పోతుంది

';


బెల్లం అల్లం కలిపి తినడం వల్ల ఆరోగ్యపరంగా అద్భుత ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి.

';


బెల్లం చలికాలంలో తినడం అలవాటు చేసుకుంటే ఆస్తమా నుంచి రిలీఫ్ పొందవచ్చు

';


బెల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలున్నాయి. బెల్లంను నెయ్యితో కలిపి తింటే చెవి పోటు తగ్గుతుంది

';


బెల్లంతో హల్వా చేస్తుంటారు. ఇది తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

';


రోజూ భోజనం తరువాత బెల్లం కొద్దిగా తింటే ఎసిడిటీ తగ్గుతుంది.

';

VIEW ALL

Read Next Story