నేరేడు పండులో మెగ్నీషియం, క్యాల్షియం, ఫైబర్, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి.
నేరేడుపండులో గ్లైసెమిక్ సూచి తక్కువగా ఉంటుంది. డయాబెటీస్ వారికి మంచిది
ఉప్పు, నేరేడుపండు తినడం వల్ల బ్లడ్ ప్రెజర్ అదుపులో ఉంటుంది.
ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల బరువు పెరగరు
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల వృద్ధాప్యఛాయలు త్వరగా రావు
నేరేడుపండులో ఐరన్ పుష్కలం అందుకే రక్తహీనత కలగదు.
నేరేడులో యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు ఉంటాయి. పంటి ఆరోగ్యానికి మంచిది.
పొటాషియం ఉండటం వల్ల హార్ట్ రేటును కూడా నిర్వహిస్తుంది.