Hair care

వేసవికాలం జుట్టు ఎక్కువ ఊడిపోవడం సహజం. అయితే ఇలాంటి టైంలో హెయిర్ ఫాల్ కి చెక్ పెట్టాలి అంటే ఈ టీ వాటర్ ఎంత ఉపయోగపడుతుంది.

Vishnupriya Chowdhary
Jun 05,2024
';

Hair care tips

టీ నీటిని హెయిర్ కండిషనర్‌గా ఉపయోగించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

';

Hair fall treatment

ఈ టీ నీళ్లు జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడం, జుట్టు రాలడాన్ని తగ్గించడం వంటివి చేస్తాయి.

';

How to avoid hair fall

మరి ఈ టీ నీళ్ల కండిషనర్ ఎలా చేసుకోవాలంటే.. ముందుగా టీ ఆకులు లేదా టీ ఆకులను కొద్దిగా నీళ్లలో వేసి కాచుకోండి.

';

Avoid hair fall

ఆ తర్వాత పూర్తిగా చల్లబరచాలి. కావాలంటే ఈ నీళ్లలో కొద్దిగా రోజ్మేరీ చేర్చుకోవచ్చు.

';

Hair health

మీ జుట్టును ఎప్పటిలాగానే..షాంపూతో తలస్నానం చేసిన తర్వాత, ఈ టీ నీటిని కండిషనర్ లాగా తలపై అప్లై చేసుకోండి.

';

Hair care

తలపై కొన్ని నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయండి. ఆ తర్వాత నీళ్లతో కడుక్కునేయ్యండి.

';


ఇలా నెలకి రెండుసార్లు చెయ్యడం వల్ల.. జుట్టు రాలడం క్రమంగా తగ్గుతూ వస్తుంది..

';

VIEW ALL

Read Next Story