ప్రస్తుతం ఎంతోమంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు
అయితే మన రోజు వారి డైట్ లో కొన్ని మార్పులు చేసుకుంటే డయాబెటిస్ అనేది అసలు పెద్ద సమస్య అయినా రోగం కాదు
ముఖ్యంగా మీ డైట్ లో సబ్జా నీటిని చేర్చడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
ఉదయాన ఖాళీ పొట్టతో కొంచెం సబ్జా నీతిని కానీ తాగితే షుగర్ ని నియంత్రించొచ్చు అని చెబుతున్నారు వైద్య నిపుణులు
సబ్జా గింజల్లో ఎక్కువ శాతంగా ఉండే ఫైబర్.. జీర్ణక్రియ, కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదించేలా చేస్తుంది.
ఇందువల్ల ఈ సబ్జా మీరు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటుంది.
అంతేకాదు సబ్జా నీళ్లు ఉదయాన్నే ఖాళీ పొట్టతో తాగడం వల్ల గ్లూకోజ్ ఒకే సారి విడుదలవ్వకుండా నెమ్మదిగా విడుదలయ్యేలా చేసి షుగర్ ని కంట్రోల్ చేస్తుంది.