కలోంజి గింజల్లో థైమోక్వినోన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడుతుంది
కలోంజి గింజలు యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఆర్థరైటిస్ మంట, వాపు సమస్య ఉండదు.
కలోంజి గింజలు జీర్ణక్రియకు, జీవన ఆరోగ్యానికి ప్రేరేపిస్తుంది.
కలోంజి గింజలు మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు.
కలోంజి గింజల్లో విటమిన్ ఏ, సి ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది.
కలోంజి గింజలు ఉండే లైనోలిక్ యాసిడ్ ఆరోగ్యకరమైన చర్మం, జుట్టుకు ప్రోత్సహిస్తుంది.
కలోంజి గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గుండె ఆరోగ్యానికి తోడ్పడుతాయి.
కలోంజి గింజల్లో హైపోగ్లైజెమిక్ ఎఫెక్ట్ రక్తంలో చక్కెర స్థాయిలో హఠాత్తుగా పెరగవు.
కలోంజి గింజలు జలుబు, దగ్గు సీజనల్ వ్యాధుల నుంచి కాపాడతాయి.
కలోంజి గింజల్లో థైమోక్వినైన్ క్యాన్సర్ కి వ్యతిరేకంగా పోరాడుతుంది.