కొందరు అల్లంముక్కలు, అల్లం పెస్ట్ లను కర్రీస్ లలో వాడతారు.
అల్లంకూడా మన శరీరానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతుంటారు
ప్రతిరోజు అల్లం వేసిన టీ తాగితే పొట్ట క్లీన్ అయిపోతుంది.
అల్లంలో జింజెరాల్, షోగోల్, జింగిబెరెన్, విటమిన్లు ఉంటాయి.
శతాబ్దాల క్రితం అల్లంను కొన్ని వ్యాధుల నివారణలనో కూడా ఉపయోగించేవారు
అల్లం, వికారం, వాంతులు వంటి లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఈ పదార్ధం వాపు కీళ్లను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
క్యాన్సర్, గుండె జబ్బులకు వ్యతిరేకంగా పోరాడే షోగోల్ అనే పదార్థం కల్గి ఉంటుంది.
అల్లంలోని జింగిబెరెన్ ముఖ్యంగా జీర్ణక్రియకు బాగా ఉపయోగపడుతుంది.