Periods Pain: పీరియడ్స్ నొప్పితో బాధపడుతున్నారా..? ఈ టిప్స్ మీకోసమే..

Inamdar Paresh
Mar 25,2024
';

Periods Pain:

పీరియడ్స్ సమయంలో మహిళలు విపరీతమైన పొత్తికడుపులో నొప్పితో బాధపడుతుంటారు.

';

Blood Bleeding:

కొందరికి అదే పనిగా రక్తం బ్లీడింగ్ అవుతుంటుంది. దీంతో చాలా వీక్ లా మారిపోతారు.

';

Food:

కొందరు పీరియడ్స్ సమయంలో అస్సలు ఆహారం సరిగ్గా తినకుండా,చిరాకుగా ఉంటారు.

';

Proper Diet:

పీరియడ్స్ సమయంలో ముఖ్యంగా మంచి ఫుడ్ ను తీసుకుంటు ఉండాలి.

';

Fresh Vegitables:

ఫ్రెష్‌గా ఉండే కూరగాయాలు, పండ్లను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.

';

Gym:

ఈ సమయంలో జిమ్ లు,ఎక్సర్ సైజ్ లు వంటివాటికి దూరంగా ఉండాలి.

';

Stomach Pain:

కడుపునొప్పి ఎక్కువగా ఉంటే, వేడి నీళ్లను బ్యాగ్ లో పోసుకుని కాపడం పెట్టుకొవాలి

';

Iron And Vitamins:

ఐరన్ ఫుడ్,విటమిన్స్ లు, క్యాల్షియంలు ఎక్కువగా ఉండే పదార్థాలను తింటు ఉండాలి.

';

Ginger Tea:

వేడి వేడి అల్లంటీ ను తాగితే నొప్పి తగ్గుతుందని నిపుణులు చెబుతుంటారు.

';

Avoid Strees:

పీరియడ్స్ సమయంలో ఎక్కువగా చికాకు కల్గించే పనులు మాత్రం అస్సలు చేయకూడదు.

';

VIEW ALL

Read Next Story