కాలేయం వాపు కారణంగా చాలా మందిలో ఊబకాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలి.
ఫ్యాటీ లివర్ సమస్యలతో బాధపడేవారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
కాలేయ మంట, వాపు సమస్యలతో బాధపడేవారు యాపిల్ సైడర్ వెనిగర్‌ని తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ సైడర్ వెనిగర్‌ను వినియోగించడం వల్ల శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.
నిమ్మరసం కూడా కాలేయంలో మంటను తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది. తప్పకుండా ఈ రసాన్ని తాగండి.
విటమిన్ సి లోపం సమస్యలతో బాధపడేవారు ఈ నిమ్మరసం తప్పకుండా తాగాల్సి ఉంటుంది.
నిమ్మరసం తాగడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్‌తో పాటు కాలేయ కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది.
పసుపు నీరు కూడా ఫ్యాటీ లివర్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా శరీరం ఆరోగ్యంగా మారుతుంది.
గ్రీన్ టీ కూడా కాలేయ సమస్యల నుంచి విముక్తి కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.