Nuts For Diabetes: షుగ‌ర్ ఉన్న‌వారు ఈ మూడింటినీ త‌ప్ప‌క తినాలి..!

Renuka Godugu
Oct 13,2024
';

డయాబెటీస్‌తో బాధపడేవారు పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి

';

వైద్యుల సలహా మేరకు రక్తంలో చక్కెర స్థాయిలు తనిఖీ చేస్తూ ఓ మూడు రకాల డ్రైఫ్రూట్స్‌ చేర్చుకోవాలి.

';

డయాబెటీస్‌తో బాధపడేవారు వేరుశనగ తీసుకోవాలి. ఇందులో ప్రోటీన్స్‌, ఫైబర్‌ ఉంటుంది

';

అంతేకాదు ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి.

';

బాదం పప్పు డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది

';

ఇందులో విటమిన్‌ డీ కూడా ఉంటుంది. కార్బొహైడ్రేట్స్‌ ఉంటాయి

';

వాల్‌నట్స్‌తో కూడా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.

';

ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.

';

వాల్‌నట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి.

';

జీర్ణవ్యవస్థను మెరుగు చేస్తుంది. పీచు కూడా వాల్‌నట్స్‌లో అధికంగా ఉంటుంది.

';


(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)

';

VIEW ALL

Read Next Story