ఈ లడ్డు చేసుకోవడం కోసం..పంప్కిన్ సీడ్స్‌ను పాన్‌లో కొద్దిగా వేయించి పక్కన పెట్టండి.
బెల్లాన్ని చిన్న ముక్కలుగా చేసి పాన్‌లో వేసి కొద్దిగా నీరు పోసి కరిగించండి.
కరిగిన బెల్లం సిరపులో వేయించిన పంప్కిన్ సీడ్స్ వేసి బాగా కలపండి.
ఇందులో యాలకుల పొడి కలిపితే మంచి సువాసన వస్తుంది.
మిశ్రమం వేడి తగ్గిన తర్వాత, చిన్న చిన్న లడ్డు ఆకారంలో చేసి వుంచుకోండి.
వీటిని గాలి పోకుండా డబ్బాలో నిల్వ ఉంచండి.
పంప్కిన్ సీడ్స్‌లో ప్రోటీన్, ఫైబర్.. పోషకాలు అధికంగా ఉండటంతో బరువు తగ్గడంలో సహాయపడతాయి.
పైన చెప్పిన చిట్కాలు.. అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పబడినవి. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.