Roast the Pumpkin Seeds

ఈ లడ్డు చేసుకోవడం కోసం..పంప్కిన్ సీడ్స్‌ను పాన్‌లో కొద్దిగా వేయించి పక్కన పెట్టండి.

Vishnupriya Chowdhary
Jan 20,2025
';

Melt the Jaggery

బెల్లాన్ని చిన్న ముక్కలుగా చేసి పాన్‌లో వేసి కొద్దిగా నీరు పోసి కరిగించండి.

';

Add Pumpkin Seeds to Jaggery Syrup

కరిగిన బెల్లం సిరపులో వేయించిన పంప్కిన్ సీడ్స్ వేసి బాగా కలపండి.

';

Mix Cardamom Powder

ఇందులో యాలకుల పొడి కలిపితే మంచి సువాసన వస్తుంది.

';

Shape into Ladoos

మిశ్రమం వేడి తగ్గిన తర్వాత, చిన్న చిన్న లడ్డు ఆకారంలో చేసి వుంచుకోండి.

';

Serve and Store

వీటిని గాలి పోకుండా డబ్బాలో నిల్వ ఉంచండి.

';

Benefits of Pumpkin Seeds Ladoo

పంప్కిన్ సీడ్స్‌లో ప్రోటీన్, ఫైబర్.. పోషకాలు అధికంగా ఉండటంతో బరువు తగ్గడంలో సహాయపడతాయి.

';

Disclaimer

పైన చెప్పిన చిట్కాలు.. అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పబడినవి. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story