Tea: టీ తాగుతున్నారా? కాలకూట విషం తాగుతున్నారా? పదేపదే వేడి చేస్తే..?

Renuka Godugu
Jan 18,2025
';

టీ పదేపదే వేడి చేసి తాగడం వల్ల అందులోని పోషకాలు కోల్పోతాయి.

';

ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని వెంటాడుతాయి.

';

టీ మళ్లీ మళ్లీ వేడి చేసి తాగడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.

';

టీ కాచినప్పుడు పాలలోని యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు కూడా నశించిపోతాయి.

';

అంతేకాదు మీరు ఇలా టీ పదేపదే వేడి చేయడం వల్ల దాని రుచి కూడా కోల్పోతారు.

';

ముఖ్యంగా టీలోని ప్రోటీన్లు కరిగిపోతాయి.

';

ముఖ్యంగా ఇలాంటి టీ లో శరీరానికి హానికలిగించే బ్యాక్టిరియా ఏర్పడుతుంది.

';

టీ మళ్లీ మళ్లీ మరగకాయడం వల్ల కడుపులో గ్యాస్‌ ఏర్పడుతుంది.

';

VIEW ALL

Read Next Story