చాలా మంది యువత కాలేజీల్లో, ఆఫీసుల్లో అదేపనిగా టీలు తాగుతుంటారు.
టీ కొంత వరకు హెల్త్ కు మంచిదే అయిన ఎక్కువ సార్లు తాగకూడదు.
టీని ఎక్కువ సార్లు తాగితే.. ఆకలి మందగిస్తుంది.
శరీరంలో జీర్ణక్రియ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది.
టీలు అతిగా తాగడం వల్ల ఎసిడిటీ వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి.
టీని అన్నం తిన్న తర్వాత అస్సలు తాగకూడదు.
టీలను రోజుకు ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తాగాలి.