Green Tea Precautions: మీకు మోతాదుకు మించి గ్రీన్ టీ తాగుతుంటే వెంటనే మానేయండి, లేకపోతే ప్రమాదమే
బరువు నియంత్రించేందుకు చాలా మంది గ్రీన్ టీ తాగడాన్ని ఇష్టపడుతుంటారు. ఇది మీ ఆరోగ్యానికి చాలా మంచిది
కొంతమంది మెరుగైన ఫలితాల కోసం మోతాదుకు మించి గ్రీన్ టీ తాగుతుంటారు. ఇది నష్టాలు ఎక్కువగా కల్గిస్తుంది
గ్రీన్ టీ అవసరానికి మించి తాగితే తల తిరగడం, వాంతులు, వికారం వంటి సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి.
కడుపు నొప్పి వంటి సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. ఇది చాలా ప్రమాదకరం
అవసరానికి మించి గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలో ఐరన్ లోపం తలెత్తవచ్చు.
గ్రీన్ టీ అదే పనిగా తాగడం వల్ల గొంతులో మంట ఉత్పన్నమౌతుంది. అందుకే గ్రీన్ టీ ఎప్పుడూ మితంగానే తాగాలి
గర్భిణీ మహిళలు, పాలిచ్చే తల్లులు గ్రీన్ టీ మోతాదుకు మించి తాగకూడదు