Period cramps: నెలసరిలో ఇబ్బందులా..?.. ఈ సింపుల్స్ టిప్స్ మీకోసం..

Inamdar Paresh
Nov 10,2024
';

Health issues:

నెలసరి సమయంలో కొంత మందిలో విపరీతమైన సమస్యలు ఉంటాయి.

';

blood loss:

కొందరిలో బాడీ పెయిన్స్ తో పాటు, రక్తం కూడా బ్లీడింగ్ అవుతుంటుంది.

';

Back pain:

కొందరిలో నడుము నొప్పి సమస్య చాలా వేధిస్తుంటుంది.

';

Stomach pain:

పొత్తి కడుపులొ నొప్పి, కాళ్లు లాగడం వంటి సమస్యలు ఉంటాయి.

';


జుట్లు రాలిపోవడం, టెన్షన్ కు మొటిమలు కూడా వస్తాయి.

';

Periods relief:

పీరియడ్స్ వచ్చినప్పుడు వీలైనంత రెస్ట్ తీసుకొవాలి.

';

Heat bag:

మంచి హెల్తీ ఫుడ్ తింటూ, వేడి నీళ్లతో పొట్ట దగ్గర హీట్ బ్యాగ్ తో కాపడం పెట్టుకొవాలి.

';

VIEW ALL

Read Next Story