ఆపిల్ లో అనేక విటమిన్ లు, మినరల్స్ ఉంటాయి.
దీని వల్ల మనిషికి కావాల్సిన అనేక పోషకాలు లభిస్తాయి.
రోజు ఒక ఆపిల్ తింటే డాక్టర్ దగ్గకుు పోవాల్సిన అవసరం ఉండదంటారు.
ప్రతిరోజు ఉదయం పరగడుపున ఒక ఆపిల్ ను తినాలని నిపుణులు చెప్తారు.
శరీరంలో రక్తంను శుద్ది చేసే గుణంను ఆపిల్ కలిగి ఉంటుంది.
ఆకలిని, జీర్ణక్రియ శక్తిని వేగవంతం చేస్తుంది.
యాపిల్ పండు తినే వారిలో బెల్లీ ఫ్యాట్, జుట్టు రాలడం సమస్యలుండవు