కొంత మంది యువత తరచుగా మొటిమలతో బాధపడుతుంటారు.
ముఖం పూర్తిగా, జిడ్డుగా ఆయిలీగా మారిపోతుంది.
మొటిమలు హర్మోనల్ సమస్యలతో ఎక్కువగా వస్తుంటాయి.
చాలా మంది బైటి జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ అతిగా తింటుంటారు.
ముఖం ఎల్లప్పుడు కడుక్కుంటు ఫ్రెష్ గా ఉండాలి.
బైటి జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ లను తినకూడదు.
ఇంటి నుంచి బైటకు వెళ్లేటప్పుడు దుమ్ముపడకుండా స్కార్ఫ్ కట్టుకొవాలి.