నెలసరి సమయంలో కొంత మందిలో విపరీతమైన సమస్యలు ఉంటాయి.
కొందరిలో బాడీ పెయిన్స్ తో పాటు, రక్తం కూడా బ్లీడింగ్ అవుతుంటుంది.
కొందరిలో నడుము నొప్పి సమస్య చాలా వేధిస్తుంటుంది.
పొత్తి కడుపులొ నొప్పి, కాళ్లు లాగడం వంటి సమస్యలు ఉంటాయి.
జుట్లు రాలిపోవడం, టెన్షన్ కు మొటిమలు కూడా వస్తాయి.
పీరియడ్స్ వచ్చినప్పుడు వీలైనంత రెస్ట్ తీసుకొవాలి.
మంచి హెల్తీ ఫుడ్ తింటూ, వేడి నీళ్లతో పొట్ట దగ్గర హీట్ బ్యాగ్ తో కాపడం పెట్టుకొవాలి.