Egg Weight Loss

రోజుకు ఒక్క గుడ్డు.. వారంలో కిలో బరువు తగ్గండి

Ravi Kumar Sargam
Nov 10,2024
';

ఆహారంలో భాగం

టిఫిన్‌లో గుడ్లను భాగం చేసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు. శరీరానికి గుడ్డు శక్తిని అందిస్తుంది.

';

పోషకాలు అధికం

గుడ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గడానికి గుడ్డు చాలా దోహదం చేసుకుంది. ఉదయం అల్పాహారంలో గుడ్డును తప్పక తినండి.

';

ధృడంగా కండరాలు

గుడ్లలో అధికంగా ప్రోటీన్లు ఉండడంతో అవి కండరాలను బలోపేతం చేస్తాయి. దీనివలన శారీరకంగా ధృడంగా ఉంటారు.

';

తక్కువ కేలరీలు

గుడ్డులో ప్రొటీన్లు ఎక్కువగా.. కేలరీలు తక్కువగా ఉంటాయి. దీంతో బరువు తగ్గడానికి చక్కగా దోహదం చేస్తుంది.

';

మితాహారం

గుడ్లు తింటే ఆకలి అనేది వేయదు. గుడ్డు తినడం వలన ఎక్కువ ఆహారం తీసుకోలేరు. దీనివలన బరువు తగ్గే ఆస్కారం ఉంది.

';

జీవక్రియ

గుడ్డు జీవక్రియను పెంచుతుంది. గుడ్లలోని ప్రొటీన్ శరీరంలోని కొవ్వు/కార్బోహైడ్రేట్‌లతో పోలిస్తే ఎక్కువ కేలరీలను కరిగించేందుకు సహాయ పడుతుంది.

';

గమనిక:

ఇది సాధారణ సమాచారం అందిస్తున్నాం. దీనిని జీ తెలుగు న్యూస్‌ ధ్రువీకరించడం లేదు.

';

VIEW ALL

Read Next Story